Actor Raj Arjun Comments On Rashmika Mandanna || Filmibeat Telugu

2019-08-02 1,812

Tollywood Young Hero Vijay Deverakonda Upcoming movie is Dear Comrade. Bharat Kamma directed By This Movie. This Movie Will Remake In Bollywood by Big Producer Karan Johar. In this movie Raj Arjun play negetiv role.
#dearcomrade
#vijaydeverakonda
#rashmikamandanna
#rajarjun
#secretsuperstar
#aamirkhan

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఎన్నో అంచనాల నడుమ గత వారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ, మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో విజయ్‌తో పాటు రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే లిల్లీ పాత్రే సినిమాను నిలబెట్టింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను టార్చర్ చేశానని ఇందులో విలన్‌గా చేసిన నటుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది.